NEW E-FILING PORTAL FOR ITR

 

*_కొత్త -ఫైల్లింగ్ పోర్టల్‌..రింత సులభంగా ఐటీఆర్‌_*

 

 

*🔼న్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవను అందించేందుకు ఆదాయపు న్ను(ఐటీ) శాఖ కొత్త -ఫైల్లింగ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానుంది.   కొత్త పోర్టల్ www.incometax.gov.in జూన్ 7, 2021 నుంచి అందుబాటులోకి స్తుందని ఆశాఖ తెలిపింది. కొత్త - పోర్టల్ హాయంతో రింత సులువుగా, సౌకర్యవంతంగా న్ను చెల్లింపుదారులు రిటర్నుల ప్రక్రియను పూర్తిచేయలుగుతారని ఐటీ శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న -ఫైల్లింగ్ పోర్టల్ను వారీగా తొలగిస్తున్నామని, చ్చే నెల ఆరంభం నుంచి అంటే జూన్‌1 నుంచి 6 తేది కు.. ఆరు రోజుల పాటు పోర్టల్ అందుబాటులో ఉండని కేంద్ర ప్రత్యక్ష న్నుల మండలి తెలిపింది._*

  

*⭕పాత -పోర్టల్ www.incometaxindiaefiling.gov.in నుంచి కొత్త -పోర్టల్ www.incometax.gov.inకు మార్పు చెందే క్రమంలో ఆరు రోజుల బ్యాక్ అవుట్ పిరియడ్ ఉంటుంది. కాబట్టి న్నుచెల్లింపుదారులు అవరంగా పూర్తిచేయాల్సిన నులు(ఏదైనా బ్మిట్ చేయాల్సి వచ్చినా, అప్లోడ్‌, డౌన్లోడ్‌) వంటివి జూన్‌1 తేది లోపుగా పూర్తిచేయాలని కేంద్ర ప్రత్యక్ష న్నుల బోర్డ్ తెలిపింది._*

 

*_💥కొత్త పోర్టల్తో ప్రయోజనాలు.._*

 

*_👉న్నుచెల్లింపుదారులకు సాధ్యమైనంత త్వగా రిఫండ్ను జారీ చేసేందుకు ఆదాయపు న్ను రిటర్నులను ర్పించిన వెంటనే ప్రాసెసింగ్ చేసే విధంగా కొత్త -పోర్టల్ ఉంటుంది._* 

 

*_👉న్ను చెల్లింపుదారులు ఇప్పటి కు చేసిన ర్యలు, అప్లోడ్లు, పెండింగ్ ర్యలు, రువాత చేయాల్సిన నులు అన్ని ఒకే డాష్బోర్డ్లో నిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు._*

 

*_👉న్ను-సంబంధిత విషయాలలో పెద్దగా అవగాహ లేనివారు కూడా  సులభంగా రిటర్నులను దాఖలు చేసేందుకు ఐటీఆర్ ప్రీపరేషన్ సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది పూర్తి ఉచితంగా సేవలు అందిస్తుంది. నీస మాచారం ఇవ్వడం ద్వారా ప్రీ-ఫైల్లింగ్కు ఇది హాయడుతుంది._*

 

*_👉న్ను చెల్లింపుదారులకు హాయడేందుకు ఏర్పాటు చేసిన కాల్సెంటర్‌.. న్నుచెల్లింపుదారులు రుచుగా అడిగే ప్రశ్నకు వీడియోలు, ట్యుటోరియల్స్ రూపంలో క్షమే మాధానం ఇస్తుంది. చాట్బాట్‌/లైవ్ ఏజెంట్ ద్వారా కూడా ప్రశ్నకు మాధానాలు తెలుసుకోవచ్చు._*

 

*_👉డెస్క్టాప్ ద్వారా -పోర్టల్లో అందుబాటులో ఉన్న అన్ని ప్రధాన ఫంక్షన్లు మొబైల్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. మొబైల్ నెట్ర్క్తో ఎప్పుడైనా యాక్సిస్ చేయచ్చు._*

 

*_👉కొత్త ఆన్లైన్ న్ను చెల్లింపు వ్యస్థలోని కొత్త పోర్టల్లో.. లు పేమెంట్  ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌, ఆర్టీజీఎస్‌/  నెఫ్ట్‌, క్రెడిట్ కార్డులు ద్వారా న్నుచెల్లింపుదారుని బ్యాంకులోని.. ఖాతా నుంచైనా సౌకర్యవంతంగా చెల్లింపులు చేయచ్చు._* 

 

*_💥నిక‌.._* 

*_జూన్‌1 తేది నుంచి జూన్‌6 తేది కు ఉన్న బ్లాక్అవుట్ పిరియడ్లో న్ను చెల్లింపులకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన తేదిలను ఆదాయపు శాఖ ప్రటించదు. కొత్త -ఫైల్లింగ్ పోర్టల్ జూన్ 7 తేది నుంచి అందుబాటులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులకు, డిపార్మెంట్అసెస్సింగ్ ఆఫీసర్ మధ్య ఇప్పటికే షెడ్యూల్ చేసిన నులను వాయిదా వేసే అవకాశం ఉంది. న్ను చెల్లింపుదారులు కొత్త పోర్టల్కు అలవాటు డేందుకు కొంత యం డుతుంది కాబట్టి కేసులు/  ఫిర్యాదులకు సంబంధించిన విచారను జూన్ 10 తేది వాతకు వాయిదా వేస్తున్నారు._*


The income tax department is going to launch it’s a new e-filing www.incometax.gov.in portal on 7th June 2021 the existing portal of the department www.incometaxindiaefiling.gov.in would not be available to taxpayers as well as other external stakeholders for a brief period of 6 days that is from 1st June 2021 to 6th June 2021.

The income tax department is going to launch its new e-filing portal www.incometax.gov.in on 7th of June 2021 the e-filing portal www.incometax.gov.in is aimed at providing tax payer convenience and modern seamless experience to taxpayers

  • New tax payer friendly portable integrated with immediate processing of income tax returns who issue quick refunds to taxpayers.
  • All interactions and up loads are pending actions will be displayed on a single dashboard for follow up action by taxpayers.
  • Free of cost ITR  preparation software available online and offline with interactive questions to help taxpayers fill ITR even without any tax knowledge with pre filing for minimising data entry effort.
  • New call centre for tax payer assistance for immediate answers to tax payer varies with FAQS tutorials videos and chart board agent.
  • All Key portal functions on desktop will be available on mobile app which will be enabled subsequently for full anytime access on mobile network.
  • New online tax payment system on new portal will be enabled subsequently with multiple new payment options using net banking, UPI, credit card and RTGS/NEFT from any account of tax payer in any bank are for easy payment of taxes.

In preparation for this launch and for migration activities the existing portal of the department at www.incometaxindiaefiling.gov.in  would not be available to taxpayers as well as other external stakeholders for a brief period of 6 days i.e. from first June 2021 to 6th June 2021.

In order to avoid any inconvenience to taxpayers the department will not fix any compliance dates during this. Further directions have been issued to fix hearing of cases or compliance is only from 10th June 2021 onwards to give taxpayers time to respond on the new system.




No comments:

Post a Comment